Tuesday, December 21, 2010

"నా" మనోభావాలు

ఇది "నా" మనోభావాల బ్లాగు. అంటే నాది, మీది, మనందరి మనోభావాలన్నమాట. మనోభావాలు దెబ్బతిన్నప్పుడో, నా భావాలు ఇవి అని చెప్పలనిపించినప్పుడో, ఎదుటివారికి వారి హోదాకో, వారి పెద్దరికానికో గౌరవం ఇచ్చి మనం మాట్లాడలేకపోయినప్పుడో, అవమానం జరిగి దిగమింగుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడో, అవహేళనో, అవమానమో జరుగుతున్నప్పుడు పిల్లలికి చెప్పాలనుకొని చెప్పలేకపోయినప్పుడు, కొంచం ఖఛ్చితంగా, కొంచం నిర్మొహమాటంగా మనలాంటి మహిళలు పడ్తున్న చిన్న చిన్న(పెద్దవి కూడా) అవమానాలని మీ ముందు ఉంచాలన్న ఆలోచనే ఈ మనోభావాల బ్లాగు రూప కల్పన. నేను బ్లాగులకి కొత్త కాదు మీ అందరికి తెలిసిన బ్లాగర్నే.

No comments:

Post a Comment